విశాఖ ఐటీ రంగంలో కొత్త జోష్: రానున్న క్యాప్‌జెమిని
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 02:30 PM

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ 'క్యాప్‌జెమిని' విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. తొలి దశలో సెంట్రల్ పార్కు సమీపంలోని ఓల్డ్ డబ్ల్యూఎన్‌ఎస్ భవనంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో విస్తరణ కోసం రుషికొండ ఐటీ సెజ్‌లో 25-30 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ కోరింది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఏప్రిల్‌లో క్యాప్‌జెమిని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం విశాఖలో పర్యటించనుంది. ఇది విశాఖ ఐటీ రంగంలో ఒక కీలక మైలురాయిగా పరిగణించబడుతోంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM