|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 02:29 PM
భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని నిపుణులు సూచించారు. ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయంతో పాటు కొంత శక్తి కూడా అవసరం. భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. భోజనం చేసిన 30-45 నిమిషాల తర్వాత స్నానం చేయాలని పేర్కొన్నారు.
Latest News