|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 08:24 PM
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు స్కామ్ చేశారని, నెయ్యి అంశంలో పెద్ద కుట్రకు పాల్పడ్డారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడంతో పాటు ఆర్థికంగా లాభపడాలని చంద్రబాబు ప్లాన్ చేశారని, దేవుడి దగ్గర కూడా వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి ధరను సాకుగా చూపారని, బాత్‌రూమ్ కెమికల్స్ వాడారని ఆరోపించడం కుట్రపూరితమని సజ్జల అన్నారు.
Latest News