అమెజాన్‌లో ఏసీలపై భారీ తగ్గింపు.. రూ.50 వేల ఏసీ రూ.20 వేలకే!
 

by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:36 PM

సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ లో ఎయిర్ కండిషనర్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Lloyd 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీపై సుమారు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ.47,990 ఉన్న ఈ ఏసీ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో సుమారు రూ.22 వేలకే దక్కుతోంది. 6-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్, గోల్డెన్ ఫిన్ కాపర్ కాయిల్స్, 4-వే స్వింగ్, తక్కువ విద్యుత్ వినియోగం, 52°C వరకు పనిచేసే సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. HDFC కార్డులపై అదనపు తగ్గింపు, EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM