|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:20 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మారుతున్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని తెలిపాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ దిగుమతులను 60% నుంచి 70%కి పెంచినట్లు వెల్లడించాయి. పొరుగు దేశాలపై దాడులు చేయబోమనే ఇరాన్ హామీతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
Latest News