రెండో రోజు ఆట.. భారత్‌ 6 వికెట్లు డౌన్‌
 

by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:12 PM

ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో భారత్ 20 పరుగులు వెనుకబడి ఉంది. స్నేహ్‌ రాణా 14*, ప్రతీక రావల్‌ 43* క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో లూసీ హామిల్టన్ 3, అనాబెల్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 198, ఆసీస్ 323 పరుగులకు ఆలౌట్ అయింది.

Latest News
Shiv Sena (UBT) calls for end to political protection of corrupt leaders Sat, May 09, 2026, 11:36 AM
Two killed in US military strike on 'drug boat' in Pacific Sat, May 09, 2026, 11:03 AM
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM