|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:29 PM
అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన భక్తులతో కలిసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News