|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 10:06 AM
ఎండలు ముదురుతున్న వేళ కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. అయితే, తక్కువ రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా కొబ్బరి నీళ్లను రోజుకు ఒక గ్లాసు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.
Latest News