|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:58 PM
వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో ప్రేమ్ సాగర్ రెడ్డి ట్రస్ట్, చెన్నై శంకరనేత్రాలయంతో కలిసి పది రోజుల ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ కల్పించేందుకు ప్రేమ్ సాగర్ రెడ్డి చేస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
Latest News