|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 02:53 PM
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని, హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెండు లక్షల మంది అరబ్ దేశాల్లో ఉన్నారని, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయాలు మూసివేయడంతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే చిక్కుకుపోయారని మంత్రి పేర్కొన్నారు.
Latest News