గ్రహణం తర్వాత స్నానం, ఇంటిని శుభ్రం చేయడం తప్పనిసరి!
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 02:04 PM

మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన వెంటనే ఇంట్లో గంగాజలం లేదా నీటితో శుభ్రం చేయాలి. గ్రహణం తర్వాత స్నానం చేసి, దేవుడి గదిని శుభ్రం చేసి, ఆహార పదార్థాలపై గంగాజలం చల్లాలి. గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారాన్ని పారవేయాలి. తాగునీటిని మార్చుకోవాలి. నియమాలు పాటించకపోతే కేతువు విష ప్రభావం భూమిపై వ్యాపించి, జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Latest News
‘Dynamic, enterprising nature of people noteworthy’: PM Modi on Gujarat Day Fri, May 01, 2026, 10:17 AM
Kailash Kher invokes Lord Shiva with 'Bam Lahiri' at Kedarnath Fri, May 01, 2026, 10:14 AM
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM