వర్షం ఎఫెక్ట్‌తో సెమీఫైనల్‌ రద్దైతే ఫైనల్‌కు ఇంగ్లాండ్!
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:08 PM

ముంబై వాంఖడే స్టేడియంలో ఈ నెల 4న జరగనున్న భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే, సూపర్-8 దశలో మెరుగైన స్థానం సాధించిన ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది. గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌తో పోలిస్తే, గ్రూప్-1లో భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్‌కు చేరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నాకౌట్ దశలో ఫలితం రాకపోతే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్టు అర్హత సాధిస్తుంది. దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM