ఫోక్సో కేసులో నిందితుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:10 AM

అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్న మట్ల గొంది గ్రామానికి చెందిన ముత్యాల సంపత్ (29) అనే యువకుడికి మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో గౌరవ ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 4,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు అత్యాచార నిరోధక చట్టం (పోక్సో) కింద నమోదైన కేసులో వెలువడింది.

Latest News
Rights group condemns Pakistani military strike in Balochistan, four civilians injured Fri, May 01, 2026, 01:00 PM
Gujarat Police launches month-long helmet drive, begins checks at govt offices Fri, May 01, 2026, 12:58 PM
Sudden weather shift brings relief from heat, storm havoc leaves 13 dead in Bihar Fri, May 01, 2026, 12:56 PM
India again on US priority watch list for IP rights 'violations' Fri, May 01, 2026, 12:48 PM
Hyundai Motor India, Kia India post record sales in April amid robust consumption Fri, May 01, 2026, 12:37 PM