జపాన్‌లో కిలో బియ్యం రూ.15,000.. నెటిజన్ల షాక్!
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:52 AM

మన జీవితంలో బియ్యం ఒక భాగమైపోయింది. రోజువారీ శక్తికి అదే ఆధారం. భారతదేశంలో బియ్యాన్ని రూ.60 నుంచి రూ.100 వరకు కొనుక్కుని తింటున్నాం. అయితే జపాన్‌లో కిన్‌ మెమాయ్ ప్రీమియం అనే కొత్త రకం బియ్యం కిలో రూ.12,000 నుంచి రూ.15,000 వరకు పలుకుతోంది. ఈ బియ్యాన్ని ఏడాదికి వెయ్యి బాక్సులకు మించి పండించరు. జపాన్ ప్రజలు వీటిని పండుగల సమయంలో కొనుగోలు చేస్తారు లేదా బహుమతిగా ఇస్తారు. ఇంత ధర పెట్టి బియ్యం కొనడం కంటే స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవచ్చని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News
Jabalpur cruise tragedy: PM Modi expresses grief; Army leads search operation Fri, May 01, 2026, 02:38 PM
12-member Indian shotgun squad set for second ISSF World Cup stage Fri, May 01, 2026, 02:27 PM
Allahabad HC dismisses plea seeking FIR against Rahul Gandhi over 'fighting Indian state' remark Fri, May 01, 2026, 02:19 PM
CM Abdullah refutes as 'total lie' PDP allegation about Urdu being dropped as official language in J&K Fri, May 01, 2026, 02:17 PM
AAP backs Punjab Assembly Special Session; Congress calls it 'political drama' Fri, May 01, 2026, 02:13 PM