మారుతి విక్టోరిస్‌పై భారీ డిస్కౌంట్లు: రూ.78,000 వరకు ఆదా!
 

by Suryaa Desk | Sun, Feb 08, 2026, 12:58 PM

మారుతి సుజుకి తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్‌పై ఫిబ్రవరి నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. LXi & VXi (పెట్రోల్, సీఎన్‌జీ): ఈ బేస్ వేరియంట్లపై మొత్తం రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.30,000 కస్టమర్ ఆఫర్ కాగా, రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది.ZXi & ZXi+: ఈ టాప్ ఎండ్ మోడళ్లపై రూ.61,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.41,000 ఆఫర్, రూ.20,000 బోనస్ కలిసి ఉన్నాయి.హైబ్రిడ్ వేరియంట్స్: పర్యావరణ హితమైన హైబ్రిడ్ మోడల్ ఎంచుకుంటే అత్యధికంగా రూ.78,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ.48,000 నేరుగా తగ్గింపు, రూ.30,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి.ఈ ఆఫర్లు ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.

Latest News
MP LoP slams state govt over agriculture policy Mon, Mar 02, 2026, 04:50 PM
Kuwait confirms several US military aircraft crashed, all crew safe Mon, Mar 02, 2026, 04:05 PM
T20 WC: When and where to watch India vs England semifinal Mon, Mar 02, 2026, 03:44 PM
India, Canada decide to establish defence dialogue, says PM Modi Mon, Mar 02, 2026, 03:10 PM
Nepal: PM Karki calls voters to actively participate in March 5 elections Mon, Mar 02, 2026, 03:06 PM