|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 07:59 PM
బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి భారీగా 411 పరుగులు చేసింది.ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడుతోంది. ఓపెనర్ బెన్ డాకిన్స్ (66), బెన్ మెయిస్ (45), కెప్టెన్ థామస్ రేవ్ (31) కొంత పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు సమర్పించారు.ఫలితంగా 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో కేవలం 3 వికెట్లే మిగిలి ఉన్నాయి.
Latest News