|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:10 PM
పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతి అనకొండ. విశాఖపట్నంలో రిటైర్డు సూపరిండెంటింగ్ ఇంజనీర్(ఎస్‌ఈ) కల్లేపల్లి శ్రీనివాసరావు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు. దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు. శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టాడనే సమాచారంతో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు. ఏకకాలంలో విశాఖపట్నం - మధురవాడలోని నివాసంలో, సాలూరు, హైదరాబాద్ - శేరిలింగంపల్లిలో 5 చోట్ల రైడ్స్ . మధురవాడలో, జీవిలో రూ.2 కోట్ల విలువైన రెండు ప్లాట్లు. శివాజీపాలెం, మధురవాడలో రూ.2 కోట్ల విలువైన రెండు ఇళ్ల స్థలాలు. సాలూరులో కుమార్తె పేరు మీద 18.57 ఎకరాల వ్యవసాయ భూమి. సుమారు రూ.4 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం. సుమారు రూ.50 లక్షల విలువైన 20.3 కేజీల వెండి. రూ.61.87 లక్షల నగదు.. హ్యుందయ్ కారు, బైక్, గృహోపకరణాలు స్వాధీనం.. శ్రీనివాసరావు అరెస్ట్. సోదాల్లో దొరికిన మరో 5 బ్యాంక్ లాకర్ల తాళాలు. గతేడాది డిసెంబర్ 31న ఎస్ఈగా పదవీవిరమణ పొందిన శ్రీనివాసరావు
Latest News