రాజమండ్రి శివారులో పెద్దపులి కలకలం
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:25 AM

 రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై పులి కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే తొర్రేడు, సీతానగరం ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన ఈ పులి, ప్రస్తుతం జనావాసాలకు చేరువగా రావడం కలకలం రేపుతోంది. అటవీ అధికారులు డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM