|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:34 PM
కొబ్బరి నీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలిపారు. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతూ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది మేలు చేస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు, అధిక పొటాషియం వల్ల గుండె, కిడ్నీ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.
Latest News