|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:31 PM
ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో ఒక మహిళపై అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లయిన తర్వాత పుట్టింట్లో ఉంటున్న బాధితురాలికి ఓ యువకుడు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా, అశ్లీల ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఆమెను వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఛాల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Latest News