|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:30 PM
AP: క్యాన్సర్ రోగులకు ఏటా రూ.600 కోట్లతో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. క్యాన్సర్ నియంత్రణకు మరిన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం పాలియేటివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, 23 సెకండరీ ఆసుపత్రుల్లో డే కేర్ కీమో థెరపీ సెంటర్లను నెలకొల్పుతున్నామని మంత్రి వివరించారు.
Latest News