|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:03 PM
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగింది. సిట్ నివేదికలో పాత్రధారులపైనే సిఫార్సు చేసిందని, అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. విచారణ, ఛార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను క్యాబినెట్ గుర్తించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్‌లో ఎందుకు రాలేదన్న దానిపై చర్చ జరిగింది.
Latest News