|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:03 PM
ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై పీఎఫ్ ఖాతాలోని డబ్బులను సులభంగా ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈపీఎఫ్‌వో 3.0 అప్‌డేట్‌లో పీఎఫ్ నిధుల విత్ డ్రా గతంలో కంటే సులభం, వేగంగా మారుతుందని స్పష్టం చేసింది. గతంలో క్లెయిమ్‌కు నగదు జమ కావడానికి 8 రోజుల వరకు పట్టేది, ఇప్పుడు సమాచారం సరిగ్గా ఉంటే వారం రోజుల్లో జమ అవుతుంది.
Latest News