బడ్జెట్ ముందు దహీ-చీనీ.. విజయానికి సంకేతం
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:19 AM

ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రాష్ట్రపతిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు-చక్కెర (దహీ-చినీ) తినిపించడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయంలో పెరుగు, చక్కెర శుభప్రదం, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆచారం బడ్జెట్ విజయవంతంగా పూర్తవాలని, దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తూ నిర్వహిస్తారు.

Latest News
Wait for fine print on US trade deal, India well placed Wed, Feb 04, 2026, 02:20 PM
Leverkusen beat St. Pauli in German Cup quarterfinal Wed, Feb 04, 2026, 02:18 PM
Shooter of former Japanese PM Abe appeals life sentence Wed, Feb 04, 2026, 02:16 PM
India nears Naxal-free milestone as security forces enter final phase Wed, Feb 04, 2026, 02:14 PM
Australian govt mulls major sale of defence properties Wed, Feb 04, 2026, 02:13 PM