ఫిబ్రవరిలో స్మార్ట్‌ఫోన్ల పండుగ.. కొత్త మోడల్స్ విడుదల
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:16 AM

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఫిబ్రవరి నెల ప్రత్యేకంగా మారనుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, VIVO V70 సిరీస్, iQOO 15R, Realme 16 5G, TECNO POVA Curve 2, శాంసంగ్ గెలాక్సీ A57/A07, గెలాక్సీ F70e, OPPO K15/K15x, పిక్సెల్ 10a, POCO X8 Pro వంటి పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోన్లు కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హై వోల్టేజ్ నెలగా మారనుంది.

Latest News
NSA Doval discusses bilateral, regional cooperation with Saudi counterpart Wed, Feb 04, 2026, 03:55 PM
Sam Curran pretty happy with 'flexible' role in the team Wed, Feb 04, 2026, 03:53 PM
HM Shah to begin three-day J&K visit from tomorrow; MLAs voice optimism and concerns Wed, Feb 04, 2026, 03:35 PM
US rallies highlight violence against Hindus in Bangladesh Wed, Feb 04, 2026, 03:20 PM
BJP files petition in Calcutta HC on 'fabricated' cases against workers, supporters in Sandeshkhali Wed, Feb 04, 2026, 03:18 PM