|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:35 AM
రాయలసీమ జోన్ APSPDCL సిఎండి శివశంకర్ IAS, తన సతీమణి సమేతంగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం రుద్రపార్కులోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సిఎండి ఆసక్తి చూపినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల నిర్వహణ, భక్తుల సేవలపై అధికారులతో ఆయన స్వల్పంగా చర్చించినట్లు వెల్లడించారు.
Latest News