|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:11 PM
మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. ఈ వార్త విని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అజిత్ పవార్ ఆకస్మిక మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. అజిత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
Latest News