|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:10 PM
కల్తీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు అయి ఇటీవల విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్‌ను బుధవారం ఇబ్రహీంపట్నంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాల పైన ధైర్యంగా పోరాడుదామని ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు పొన్నూరు వైసిపి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Latest News