వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఏడుగురు మహిళలు
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:05 PM

ఉత్తరప్రదేశ్‌ డియోరియాలోనిహోటల్ శివాంశ్‌లో సెక్స్ రాకెట్ నడుస్తోందన్న ఫిర్యాదుతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో ఒక కస్టమర్, 7 మంది కాల్ గర్ల్స్‌తో పాటు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు సరదా కోసం ఇక్కడ ఆగారని తెలిసింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ రాకెట్ నడుస్తుండటం గమనార్హం. స్పా సెంటర్లలో కూడా ప్రత్యేక సేవలు అందిస్తున్న కాల్ గర్ల్స్‌ను గుర్తించి, 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM