|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:33 AM
జిల్లాలో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలు తమ వార్షిక ఆదాయ లక్ష్యాలను వందశాతం సాధించి, మరింత అధిగమించే దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీ ఆదాయ సాధన పురోగతిని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు
Latest News