|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:47 PM
జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు స్పామ్ కాల్స్, SMSలను బ్లాక్ చేయడానికి సులభమైన మార్గాలను అందిస్తున్నాయి. SMS ద్వారా Do Not Disturb (DND)ని యాక్టివేట్ చేయడానికి స్టార్ట్ 0 అని టైప్ చేసి 1909కి పంపాలి. మొబైల్ యాప్‌ల ద్వారా కూడా DND సెట్టింగ్స్‌ని మేనేజ్ చేయవచ్చు. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను రిపోర్ట్ చేయడానికి TRAI DND యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు 21 లక్షల మొబైల్ నంబర్లను ట్రాయ్ నిషేధించింది.
Latest News