|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:34 AM
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం గాలి నాణ్యత సూచిక 380కి పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీనితో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 152 విమానాలు రద్దయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచనలు చేశాయి.
Latest News