|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:38 AM
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. స్పౌజ్ కేటగిరీ అంతర్‌జిల్లా బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు పొడిగించింది. గత నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో అధికారులు గడువును పొడిగించారు. భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉంటే బదిలీలకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు ద్వారా బదిలీ చేసుకోవచ్చన్నారు.
Latest News