|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:27 AM
డయాబెటిస్ నియంత్రణకు శీతాకాలంలో లభించే కొన్ని కూరగాయలు ఔషధంగా పనిచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎర్ర ముల్లంగి, చిలగడదుంప, ముల్లంగి, ఆవాల ఆకులు వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయంటున్నారు. వీటిలోని పోషకాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ నివారణకు దోహదపడతాయని వివరిస్తున్నారు. వీటితో పాటు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర కీలమని సూచించారు.
Latest News