|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:25 AM
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలను పెంచుతూ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శన సమయాలను పెంచనున్నారు. జనవరి నుంచి వారాంతాల్లో 6 స్లాట్ల ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. రూ.150 శీఘ్ర దర్శనం, రూ.300 అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆన్‌లైన్, కరెంటు బుకింగ్ ద్వారా పొందవచ్చు.
Latest News