|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:57 PM
చాలామంది వారానికి సరిపడా పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే చలికాలంలో కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల వాటి పోషకాలు తగ్గి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపలు, అల్లం, ఆకుకూరలు, కాలీఫ్లవర్, క్యారెట్‌లను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. వీటిని బయట ఉంచడం వల్ల వాటి రుచి, తాజాదనం, పోషక విలువలు చెడిపోకుండా ఉంటాయి.
Latest News