|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:59 PM
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన కామ్రేడ్ అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్‌ల సంస్మరణ వారోత్సవాలను ఈనెల 18 నుంచి 24 వరకు జయప్రదం చేయాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పిడిఎం) పిలుపునిచ్చింది. బుధవారం నరసరావుపేట అష్ఫాఖుల్లా ఖాన్ కాలనీలో పిడిఎం ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కకోరి ఉద్యమంలో వీరులు బ్రిటిష్ దోపిడీకి ఎదిరించి దేశ సంపదను స్వాతంత్ర పోరాటానికి వినియోగించారని జి.రామకృష్ణ తెలిపారు.
Latest News