|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:57 PM
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్వ వైభవం సంతరించుకుందని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని కొనియాడారు. ఆమె కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతున్న గొప్ప నాయకురాలని ప్రశంసించారు.
Latest News