|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:50 AM
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో సంచలనం ఘటన చోటుచేసుకుంది. రాహుల్ అనే వ్యక్తి జైలుకు వెళ్లడంతో అతడి ప్రియురాలు మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. దీంతో విషయం తెలుసుకున్న రాహుల్ జైలు నుంచి విడుదలై ప్రియుడు హరిలాల్ యాదవ్‌ను స్నేహితులతో కలిసి ఇనుప రాడ్లతో దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాహుల్ ఝారియాను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Latest News