|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:02 PM
బ్రహ్మదేవుడు నారదుడికి ధనుర్మాస ప్రాముఖ్యతను వివరించాడని పురాణాలు వివరిస్తున్నాయి. వేద పంచాంగం ప్రకారం మార్గశీర్షం మొదలై 7వ రోజుకు ధనుస్సంక్రమణం వచ్చి, పుష్యమాసం 6వ రోజు వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 16, నుంచి జనవరి 14, 2026 వరకు ధనుర్మాసం ఉంటుంది. గోపకన్యలు, గోదాదేవి ఈ మాసంలో కాత్యాయనీ వ్రతం చేశారు. ఈ కాలంలో స్నానం, పూజలు, తిరుప్పావై పఠనం చేస్తే శుభఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
Latest News