|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:00 PM
ఐపీఎల్ మినీ వేలం అబుదాబి వేదికగా డిసెంబర్ 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 355 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 77 స్లాట్ల కోసం వీరు పోటీ పడతారు. వేలం ప్రక్రియలో మొదట 70 మంది ఆటగాళ్లకు సాధారణ వేలం, ఆపై యాక్సిలరేటెడ్ వేలం, చివరగా అమ్ముడుపోని ఆటగాళ్ల కోసం మరోసారి వేలం జరుగుతుంది. ఫ్రాంఛైజీల వద్ద మొత్తం నగదు 237.55 కోట్లు ఉంది.
Latest News