|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:32 AM
జాతీయ రహదారులపై వరుస ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల నివారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని భావిస్తూ, రాజస్థాన్ ఫలోదీ ఘటనతో పాటు పలు కేసులను సుమోటోగా స్వీకరించింది. టోల్ వసూలుపై NHAIని ప్రశ్నించిన ధర్మాసనం, అనుమతిలేని దాబాలు, టీ షాపుల వద్ద ట్రక్కుల నిలిపివేతే ప్రమాదాలకు కారణమని తెలిపింది. భద్రత, నిర్వహణ, కాంట్రాక్టర్ల పనితీరుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Latest News