|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:07 PM
తిరుపతిలో దారుణ ఘటన. పాలిటెక్నిన్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని . హాస్టల్ నుండి మరొక హాస్టల్‌కు షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆటో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం. ఆటో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరడంతో మైనర్ బాలికను మభ్యపెట్టి రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం. ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ విద్యార్థిని బెదిరింపులకు గురిచేసిన ఆటో డ్రైవర్. స్నేహితురాలితో కలిసి మైనర్ బాలిక అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. నిందితుడుపై క్రైమ్ నెంబర్ 448/2025 పొక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు. నిందితుడు సాయికుమార్ కోసం గాలిస్తున్న అలిపిరి పోలీసులు
Latest News