|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:53 PM
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ అభిషేక్ గొప్ప ప్లేయర్ అని, మ్యాచ్ విన్నర్ అని, ఎలాంటి బెరుకు లేకుండా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. టీ20 సిరీస్‌లో అతని వికెట్ తమకు చాలా కీలకమని తెలిపాడు.
Latest News