|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:05 PM
విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2025 సంవత్సరానికి గాను గూగుల్ విడుదల చేసిన ట్రెండింగ్ జాబితాలో, పాకిస్తాన్‌లో అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచారు. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై అభిషేక్ శర్మ ప్రదర్శించిన మెరుపు బ్యాటింగ్, అక్కడి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఏడాది T20 క్రికెట్‌లో 101 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన అభిషేక్, తన ఆటతీరుతో పాకిస్తాన్ ఇంటర్నెట్ కమ్యూనిటీలో విశేష ఆదరణ పొందారు.
Latest News