|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:47 AM
రాత్రి వేళల్లో కొన్ని రకాల పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్రలేమి, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండు, సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ వంటివి), పుచ్చకాయ, ఇతర నీటి పండ్లను రాత్రిపూట తినడం మంచిది కాదంటున్నారు. ఒకవేళ తినాల్సి వస్తే ఆకుపచ్చ ఆపిల్ వంటి తక్కువ చక్కెర, నీటి శాతం ఉన్న పండ్లను కొద్ది మొత్తంలో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
Latest News