|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:07 PM
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సత్వీందర్ సింగ్‌కు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. 2023లో ఒక రాత్రి మైనర్ ప్రయాణికురాలు బుక్ చేసుకున్న క్యాబ్‌లో జీపీఎస్ ఆపి, మార్గం మళ్లించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా న్యాయస్థానం శిక్ష విధించింది.
Latest News