|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:12 PM
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల ప్రపంచ రికార్డును సులభంగా సమం చేయగలడని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 84 సెంచరీలు ఉన్నాయి. గవాస్కర్ అంచనా ప్రకారం, కోహ్లీ 2027 ప్రపంచ కప్ తర్వాత కూడా ఆడితే 100 సెంచరీల మైలురాయిని చేరుకోవడం ఖాయం.
Latest News