|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 12:36 PM
నేడు కర్ణాటకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఉడుపిలో శ్రీకృష్ణ మఠం దర్శనం. మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటక పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకోనున్నారు.పవన్ కల్యాణ్ నేడు ఉదయం 10.45 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కర్ణాటకకు వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక ఉద్దేశ్యంతో జరుగుతుందని సమాచారం
Latest News