|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 12:34 PM
ఆదివారం నంద్యాల పద్మావతి నగర్‌లోని నాయక్ టీ స్టాల్ వద్ద టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్, యువ డాక్టర్లు, వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి టీ తాగుతూ వారి అభిప్రాయాలను సేకరించారు. పట్టణ అభివృద్ధి, క్రీడా మైదానాలు, మౌలిక వసతులపై వచ్చిన సూచనలను మంత్రి NMD ఫరూక్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామని ఫిరోజ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, నాయకులు పాల్గొన్నారు.
Latest News